Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 1,2లో అతిగా ఉంది.. శ్వేతా రెడ్డి, గాయత్రి వచ్చాకే అంటున్న కేతిరెడ్డి(వీడియో)

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధం అయింది. జులై 21 ఆదివారం సాయంత్రం 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది.
 

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధం అయింది. జులై 21 ఆదివారం సాయంత్రం 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. కానీ కొన్ని వివాదాలు మాత్రం ఈ షోని వెంటాడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షోకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా బిగ్ బాస్ షో నిర్వహణని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిగ్ బాస్ వ్యతిరేకులంతా ఏకమై ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా మూడు ప్రధాన డిమాండ్లతో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.