నయీధారా రచన పురస్కార్ గ్రహీత కవి సంగమం యాకూబ్ ప్రత్యేక ఇంటర్వ్యూ

తెలుగు సాహిత్య ప్రపంచంలో కవి యాకూబ్ పేరు తెలియనివారుండరు. తెలుగులో లౌకికవాద కవిగా ప్రసిద్ధి పొందిన యాకూబ్ కవిత్వమే ఊపిరిగా జీవిస్తున్నారు. తెలుగులో యువకవులను ప్రోత్సహించడానికి కవిసంగమం పేర ఫేస్ బుక్ గ్రూప్ ను నిర్వహిస్తున్నారు. ఇది యువకవులకు ఓ వేదికగా పనిచేస్తోంది. కవి యాకూబ్ ప్రముఖ విమర్శకుడు చేరా చేత యాకూబ్ బహుత్ ఖూబ్ అనిపించుకున్నారు. తాజాగా యాకూబ్ ను బీహార్ లోని పాట్నాకు చెందిన నయీధారా రచన పురస్కార్ వరించింది. ఆయన డిసంబర్ 1వ తేదీన ఆ అవార్డును అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఏషియానెట్ న్యూస్ తెలుగు విభాగం కోసం ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ చేసిన ఇంటర్వ్యూ....

First Published Nov 30, 2021, 1:01 PM IST | Last Updated Nov 30, 2021, 1:46 PM IST

తెలుగు సాహిత్య ప్రపంచంలో కవి యాకూబ్ పేరు తెలియనివారుండరు. తెలుగులో లౌకికవాద కవిగా ప్రసిద్ధి పొందిన యాకూబ్ కవిత్వమే ఊపిరిగా జీవిస్తున్నారు. తెలుగులో యువకవులను ప్రోత్సహించడానికి కవిసంగమం పేర ఫేస్ బుక్ గ్రూప్ ను నిర్వహిస్తున్నారు. ఇది యువకవులకు ఓ వేదికగా పనిచేస్తోంది. కవి యాకబ్ ప్రముఖ విమర్శకుడు చేరా చేత యాకూబ్ బహుత్ ఖూబ్ అనిపించుకున్నారు. తాజాగా యాకూబ్ ను బీహార్ లోని పాట్నాకు చెందిన నయీధారా రచన పురస్కార్ వరించింది. ఆయన డిసంబర్ 1వ తేదీన ఆ అవార్డును అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఏషియానెట్ న్యూస్ తెలుగు విభాగం కోసం ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ చేసిన ఇంటర్వ్యూ....