90 ML Trailer : మందు తాగకపోతే బతకని మనిషి కథ...
యెర్ర శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా అశోక్ రెడ్డి గుమ్మకొండా నిర్మిస్తున్న సినిమా 90ML.
యెర్ర శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా అశోక్ రెడ్డి గుమ్మకొండా నిర్మిస్తున్న సినిమా 90ML. నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది.. నాతో కలిసి బతకాలన్న
ఆలోచనే నీలో లేదు.. ఐ హేట్ యూ...అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి..