Asianet News TeluguAsianet News Telugu

Video news : ఆడవాళ్లసలే ఇనిపించుకోరూ..అంటున్న కార్తికేయ

కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా 90ML

First Published Nov 18, 2019, 2:40 PM IST | Last Updated Nov 18, 2019, 2:40 PM IST

కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా 90ML. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ‘ఇనిపించుకోరు...’ అనే పాటను కార్తికేయ, అనుప్ రూబెన్స్, రాహుల్ సిప్లిగంజ్ లు హైదరాబాద్ లోని ఓ మాల్ లో ఈ పాటను లైవ్ లో పాడుతూ  రిలీజ్ చేశారు.