Movie news : మొదట సినిమా చూడండి..తరువాత మాట్లాడండి...

అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా రిలీజ్ వాయిదా పడింది. నెలరోజులనుండి చెబుతున్నా సినిమా చూడలేదు.

First Published Nov 30, 2019, 4:56 PM IST | Last Updated Nov 30, 2019, 4:56 PM IST

అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా రిలీజ్ వాయిదా పడింది. నెలరోజులనుండి చెబుతున్నా సినిమా చూడలేదు. చివరికి ఈ సినిమా చూడలేదు కాబట్టి రిలీజ్ ఆపమని చెప్పారు. వివాదాస్పదంగా ఉందంటున్నారు. ముందుగా సినిమా చూడండి, తరువాతే మట్లాడండి అంటున్న నట్టికుమార్, వర్మ మాటలు..