Asianet News TeluguAsianet News Telugu

‘సూపర్ మచ్చి’ చివరి షెడ్యూల్‌ షూటింగ్ షురూ..

షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న‘సూపర్ మచ్చి’సినిమా  చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. 

షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న‘సూపర్ మచ్చి’సినిమా  చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌రోనా లాక్‌డౌన్‌ వల్లమూడు నెలలపాటు ఆగిన షూటింగ్ రామానాయుడు స్టూడియోస్‌లో పునఃప్రారంభ‌మైంది. ప్రభుత్వ నియమ నిబంధనలకి అనుగుణంగా పలు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ జరుపుతున్నారు. 

Video Top Stories