Asianet News TeluguAsianet News Telugu

కెరీర్ లోనే తొలిసారి డైనమిక్ అండ్ బోల్డ్ రోల్ లో కాజల్ నయా అవతార్...

కాజల్‌ సాహసాలు చేస్తుంది. ఫ్యాన్స్ కి బిగ్‌ షాక్‌ ఇవ్వబోతుంది. 

First Published Jun 18, 2021, 11:42 AM IST | Last Updated Jun 18, 2021, 11:42 AM IST

కాజల్‌ సాహసాలు చేస్తుంది. ఫ్యాన్స్ కి బిగ్‌ షాక్‌ ఇవ్వబోతుంది. ఉగ్రవాదులను ఆకర్షించేందుకు వేశ్యగా మారబోతుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. వైరల్‌ అవుతుంది.