నమస్తే ట్రంప్ : పాట పాడనున్న కైలాష్ ఖేర్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల ఇండియా పర్యటనలో బాలీవుడ్ గాయకుడు ఖైలాష్ ఖేర్ పాట పాడనున్నారు. 

First Published Feb 22, 2020, 12:29 PM IST | Last Updated Feb 22, 2020, 12:29 PM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల ఇండియా పర్యటనలో బాలీవుడ్ గాయకుడు ఖైలాష్ ఖేర్ పాట పాడనున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో తాను పాడబోతున్నానని కైలాష్ ఖేర్ అన్నారు.