Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్ : కౌగిలింతలకు దూరంగా ఉండండి..రాంచరణ్, జూ.ఎన్టీఆర్

కరోనా వైరస్ ను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద రాంచరణ్, జూ.ఎన్టీఆర్ లు ఓ వీడియో రిలీజ్ చేశారు. 

కరోనా వైరస్ ను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద రాంచరణ్, జూ.ఎన్టీఆర్ లు ఓ వీడియో రిలీజ్ చేశారు. వీరిద్దరూ ఇప్పుడు రాజమౌళి నిర్మిస్తున్న RRRలో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు వీరిద్దరూ కలిసి స్టే హైజినిక్, స్టే సేఫ్ అంటూ రిలీజ్ చేసిన వీడియో...

Video Top Stories