Asianet News TeluguAsianet News Telugu

జాన్వీ కపూర్ బోల్డ్ వీడియో.... శ్రీదేవి కూతురా మజాకా

అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ముంబైలో తళుక్కున మెరిసింది.

అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ముంబైలో తళుక్కున మెరిసింది. గ్రాజియా వీకెండర్ 2020 ఈవెంట్ లో వారి మార్చ్ కవర్ పేజీ ను విడుదల చేసేందుకు అక్కడికి వచ్చింది. తెల్లటి దుస్తుల్లో ఆ అమ్మడి అందం అలనాటి తార శ్రీదేవి అందానికి ఏ మాత్రం తీసిపోదు.

Video Top Stories