Asianet News TeluguAsianet News Telugu

ఎంఎంఓఎఫ్ : కరోనాలాగా ట్రైలర్ కూడా ఏమీ అర్థం కాలేదు..రామ్ గోపాల్ వర్మ

యన్.ఎస్.సీ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా వస్తున్న సినిమా ఎంఎంఓఎఫ్.

యన్.ఎస్.సీ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా వస్తున్న సినిమా ఎంఎంఓఎఫ్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రిలీజ్ చేశారు. సినిమా పేరే కాదు ట్రైలర్ కూడా అర్థం కావడం లేదంటూ రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేయడం కొసమెరుపు.