విశాఖ దుర్ఘటన : ఏ స్థాయి సంఘటనో అర్థం కాలేదు.. పవన్ కల్యాణ్
విశాఖ దుర్ఘటన తనను బాగా కలిచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
విశాఖ దుర్ఘటన తనను బాగా కలిచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఉదయం నుండే ఘటనకు సంబంధించి తనకు జనసైనికుల నుండి కాల్స్ వచ్చాయని.. కాకపోతే మొదట్లో అది ఏ స్థాయి దుర్ఘటనో అర్థం కాలేదని అన్నారు. జనసైనికులు ఇలాగే సహాయ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.