Asianet News TeluguAsianet News Telugu

జబర్దస్త్ కమేడియన్ అదిరే అభి కరోనా పాట... అదరగొట్టాడు...

జబర్దస్త్ కమేడియన్ అదిరే అభి అలియాస్ అభినయ క్రిష్ణ కరోనా మీద ఓ పాట రిలీజ్ చేశాడు.

జబర్దస్త్ కమేడియన్ అదిరే అభి అలియాస్ అభినయ క్రిష్ణ కరోనా మీద ఓ పాట రిలీజ్ చేశాడు. మీరే కనక లేకుంటే ఏమయ్యేదీ లోకం అంటూ సాగే ఈ పాటను సింగర్ శ్రీధర్ రాసి, పాడారు. దీనికి అభినయ క్రిష్ణ, శ్రీధర్ పల్లె, అరవింద్ గౌడ్ అభినయం చేయగా, అభిషేక్ బీడవల్లి మ్యూజిక్ అందించారు. 

Video Top Stories