సమంత గర్భవతి అంటూ మళ్ళీ మొదలైన ప్రచారం, ఇంతకీ ఆ పోస్టుకి అర్ధం ఏమిటి..?
కెరీర్ కంటే ఏది ముఖ్యం కాదు అన్న ధోరణిలో ఉంటారు హీరోయిన్స్.
కెరీర్ కంటే ఏది ముఖ్యం కాదు అన్న ధోరణిలో ఉంటారు హీరోయిన్స్. కోట్ల సంపాదన, తరగని ఆస్తులు ఉన్నా, ఇమేజ్, పాపులారిటీ సంపాదించినా ఇంకా దేని కోసమో పరుగులు పెడుతూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలనే ఆరాటం వారిలో కనిపించదు.