Asianet News TeluguAsianet News Telugu

బిడ్డకు తల్లైన తరువాత తండ్రి గురించి వెల్లడించిన గోవా బ్యూటీ...ఎట్టకేలకు ఫాన్స్ కి సస్పెన్స్ వీడినట్టే...

పెళ్లి కాకుండా తల్లి అయ్యానని ప్రకటించి ఇలియానా అతిపెద్ద సర్ప్రైజ్ కి తెరలేపిన విషయం తెలిసిందే. 

First Published Aug 8, 2023, 7:09 PM IST | Last Updated Aug 8, 2023, 7:09 PM IST

పెళ్లి కాకుండా తల్లి అయ్యానని ప్రకటించి ఇలియానా అతిపెద్ద సర్ప్రైజ్ కి తెరలేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె బిడ్డను కూడా కన్నారు. ఇలియానాతో సహజీవనం చేసిన ప్రియుడు వివరాలు కొన్ని బయటకు వచ్చాయి...