భర్తపై అసహనంతో వేరొకరికి దగ్గరైన ప్రియమణి, అసలు హోటల్ లో ఏం జరిగింది..?
హీరోయిన్ ప్రియమణి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు.
హీరోయిన్ ప్రియమణి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. భాషా బేధం లేకుండా బాలీవుడ్ నుండి మాలీవుడ్ దాక అన్ని బాషలలో ఆమె చిత్రాలు చేస్తున్నారు. ఓ తరహా పాత్రలకు ఆమె బెస్ట్ ఛాయిస్ గా మారగా చేతినిండా ఆఫర్స్ పట్టేశారు.