Asianet News TeluguAsianet News Telugu

సౌందర్య ఆస్తి వందకోట్లకు పైమాటే.. ఆ డబ్బుతో ఆమె భర్త ఏం చేశాడంటే..

సౌందర్య.. తెలుగు వెండితెరమీద తిరుగులేని పేరు.

సౌందర్య.. తెలుగు వెండితెరమీద తిరుగులేని పేరు. మహానటి సావిత్రి తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి. చనిపోయి పదహారేళ్లు గడుస్తున్నా అందరి మనసుల్లో ఇంకా జీవించే ఉన్న నటి సౌందర్య. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి వందకు పైగా సినిమాల్లో నటించి.. అర్థాంతరంగా కన్నుమూసిన అందాల తార సౌందర్య.