Asianet News TeluguAsianet News Telugu

నాని ముక్కు పగిలి రక్తం కారుతూ ఉన్నా....: ఇంద్రగంటి మోహన క్రిష్ణ

సినిమా అంటే ఓ కథను అందంగా, ఆకట్టుకునేలా చెప్పటం మాత్రమే అనే నమ్మే తెలుగు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. 

సినిమా అంటే ఓ కథను అందంగా, ఆకట్టుకునేలా చెప్పటం మాత్రమే అనే నమ్మే తెలుగు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన సినిమాల్లో హీరోయిజాలు, విలనిజాలు ఉండవు. కేవలం పాత్రలు మాత్రమే ఉంటాయి. కామెడీ, రొమాన్స్‌, థ్రిల్లర్‌ ఇలా అన్ని జానర్లలో సూపర్‌ హిట్స్ అందించిన మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం `వి` నాని, సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా శనివారం అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా ఏషియా నెట్‌ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ..