Iddari lokam Okkate Public Talk : రాజ్ తరుణ్ కో దండం భయ్యా...
దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రాజ్ తరుణ్, శాలినీ పాండే హీరోహీరోయిన్లుగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వచ్చిన సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’.
దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రాజ్ తరుణ్, శాలినీ పాండే హీరోహీరోయిన్లుగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వచ్చిన సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ సినిమా క్రిస్మస్ రోజు రిలీజై ఫీల్ గుడ్ మూవీ అన్న టాక్ తెచ్చుకుంది. రాజ్ తరుణ్ కెరీర్ లో డిఫరెంట్ మూవీ అంటున్న పబ్లిక్ టాక్..ఈ వీడియోలో.....