Asianet News TeluguAsianet News Telugu

రాజీవ్ ను కౌగిలించుకుని ఏడ్చేసి సుమ.. ఎందుకంటే..

టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ యాంకర్‌ ఎవరు అంటూ టక్కున గుర్తొచ్చే పేరు సుమ. 

టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ యాంకర్‌ ఎవరు అంటూ టక్కున గుర్తొచ్చే పేరు సుమ. ఏ టీవీ రియాలిటీ షో అయినా, సినిమా వేడుకైనా ఆమెకే మొదటి ఛాయిస్. ఆమె కాదంటేనే వేరే యాంకర్ల విషయం ఆలోచిస్తారు. అంతేకాదు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు సుమ యాంకరింగ్ తో చేయించుకోవడం ఓ అచీవ్ మెంట్ అనుకునే వారూ ఉన్నారు. ఇక అదే సమయంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను కూడా నిర్వహిస్తోంది. వృతి పరంగా ఎంతో బిజీగా ఉంటున్న సుమ వ్యక్తిగత జీవితం మీద చాలా వార్తలు వినిపిస్తున్నాయి.