నేను కోవిద్ నుండి కోలుకున్నాను ...గాయని సునీత

నేను కోవిద్ నుండి కోలుకునట్టే sp బాలుగారు కూడా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను . 

First Published Aug 19, 2020, 10:15 AM IST | Last Updated Aug 19, 2020, 10:15 AM IST

నేను కోవిద్ నుండి కోలుకునట్టే sp బాలుగారు కూడా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను . ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు తలనొప్పి వస్తే టెస్ట్ చేయిస్తే  కోవిద్ పాజిటివ్ వచ్చింది . డాక్టర్ సలహాలతో  నేను తొందరగా కోలుకున్నాను .