Asianet News TeluguAsianet News Telugu

మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడో అర్థమయిందంటూ ఎమోషనల్ అయిన రాంచరణ్

సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రాసిన ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’ పుస్తకావిష్కరణ సభలో రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. 

సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రాసిన ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’ పుస్తకావిష్కరణ సభలో రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. రాజకీయాల్లో తండ్రి పడ్డ కష్టాలు తనకు తెలుసంటూ చెప్పుకొచ్చాడు. ఆయన పనితీరు చేసి షాక్ అయ్యానంటూ..అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడంటూ చెప్పుకొచ్చాడు. 

Video Top Stories