తను ఎవరిని ఇష్టపడేది బయటపెట్టిన హైపర్ ఆది

హైపర్‌ ఆది ఇప్పుడు కొత్త అమ్మాయి పట్టేశాడు. 

First Published Feb 20, 2021, 3:35 PM IST | Last Updated Feb 20, 2021, 3:35 PM IST

హైపర్‌ ఆది ఇప్పుడు కొత్త అమ్మాయి పట్టేశాడు. వర్షిణి హ్యాండివ్వడంతో మరో అమ్మాయిని బుట్టలో పడేశాడు. అందరి ముందే తన లవర్‌ ఎవరో చెప్పేశాడు. అందమైన అమ్మాయిలంతా వెంటపడి ఫోర్స్ చేయగా తన వాలెంటైన్ పేరుని రివీల్‌ చేశాడు. ప్రస్తుతం హైపర్‌ ఆది లవర్‌ పేరు వైరల్‌ అవుతుంది. మరి ఆది లవర్‌ ఎవరు? ఆయన ఎవరి పేరు చెప్పాడనేది చూస్తే..