రోజాపై హైపర్ ఆది పొలిటికల్ సెటైర్
జబర్ధస్త్ వేదిక ద్వారా స్టార్ కమెడియన్ గా ఎదిగిన హైపర్ ఆది పంచ్ ల పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జబర్ధస్త్ వేదిక ద్వారా స్టార్ కమెడియన్ గా ఎదిగిన హైపర్ ఆది పంచ్ ల పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమకాలీన విషయాలపై ఆది వేసే పంచ్ లు చాలా ఫేమస్. అలాగే ఆయన తన టీం మేట్స్ తో పాటు, యాంకర్స్, జడ్జ్ లను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం అని చెప్పాలి.