Asianet News TeluguAsianet News Telugu

హండ్రెడ్ పర్సెంట్ లాక్ డౌన్ ఒక్కటే మార్గం.. వెంకటేష్

కరోనావైరస్ నుండి రక్షించుకోవడానికి వందశాతం లాక్ డౌన్ ఒక్కటే మార్గమని హీరో వెంకటేష్ చెబుతున్నారు. 

కరోనావైరస్ నుండి రక్షించుకోవడానికి వందశాతం లాక్ డౌన్ ఒక్కటే మార్గమని హీరో వెంకటేష్ చెబుతున్నారు. లాక్ డౌన్ అని ఖాళీగా ఉండకుండా ఆక్యుపైడ్ గా ఉండాలని.. దీనికోసం ఏం చేయాలో చెబుతున్న వీడియో...