Frozen 2 : సూపర్ స్టార్ కూతురి నోటా ఫ్రోజెన్ ఎల్సా మాట
2013లో డిస్నీ సంస్థ నిర్మించిన హాలీవుడ్ సినిమా 'ఫ్రోజెన్' ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే 'ఫ్రోజెన్-2.
2013లో డిస్నీ సంస్థ నిర్మించిన హాలీవుడ్ సినిమా 'ఫ్రోజెన్' ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే 'ఫ్రోజెన్-2'. ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ లో సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార, హీరోయిన్ నిత్యామీనన్ లు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాలోని ఎల్సా పాత్రలకు డబ్బింగ్ చెప్పిన సితార, నిత్యమీనన్ లు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి