Asianet News TeluguAsianet News Telugu

ఈ స్టార్స్ రెమ్యునరేషన్ తెలిస్తే.. చుక్కలు కనిపిస్తాయి..

సినిమా మొత్తాన్ని తన భుజాలపై అవలీలగా లాగి పారేసేవాడు హీరో. 

సినిమా మొత్తాన్ని తన భుజాలపై అవలీలగా లాగి పారేసేవాడు హీరో. ఇక సినిమాకు స్టార్ డమ్ తెచ్చిపెట్టి.. తన క్రేజ్ తో సినిమాను నడిపించి వందలకోట్ల బిజినెస్ అయ్యేలా చేసే హీరో సూపర్ స్టార్. అందుకే ఇండస్ట్రీకి వచ్చే చాలామందికి హీరో కావాలని క్రేజ్. ఒక్క సినిమా హిట్ అయ్యిందా.. ఇక అంతే రెమ్యునరేషన్ అమాంతం చుక్కలనంటుంది. సూపర్ స్టార్స్ అయితే సినిమా బడ్జెట్ లో సగం వారికే పోతుంది. అలాగని నష్టమేం ఉండదు. లాభాలేమో కానీ అసలుకేతే గ్యారంటీ ఉంటుంది. సో.. అలాంటి మన టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎంత పారితోషకం తీసుకుంటున్నారు. హయ్యెస్ట్ తీసుకునేది ఎవరో తెలుసుకోవాలంటే.. ఇది చూడండి..