Asianet News TeluguAsianet News Telugu

తన డేటింగ్ సీక్రెట్స్ పంచుకున్న  హీరోయిన్ రష్మిక

రష్మిక మందన్నా తన వేలికున్న రింగ్‌ సీక్రెట్‌ చెప్పేసింది. 

రష్మిక మందన్నా తన వేలికున్న రింగ్‌ సీక్రెట్‌ చెప్పేసింది. అంతేకాదు విజయ్‌ దేవరకొండతో రొమాన్స్ కి రెడీ అని చెప్పింది. మరోవైపు ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. బాయ్‌ ఫ్రెండ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.