కుటుంబానికి రెండువేలు..హీరో అనిపించుకున్న హీరోయిన్...
లాక్ డౌన్ నేపధ్యంలో పనులకు వెళ్లలేక, కూలీలేక పస్తులుండే కుటుంబాల కోసం హీరోయిన్ ప్రణీత ముందుకొచ్చింది.
లాక్ డౌన్ నేపధ్యంలో పనులకు వెళ్లలేక, కూలీలేక పస్తులుండే కుటుంబాల కోసం హీరోయిన్ ప్రణీత ముందుకొచ్చింది. ప్రణీత ఫౌండేషన్ పేరుతో లాజికల్ ఇండియన్స్ కొలాబరేషన్ లో హెల్ప్ ద హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో సహాయకార్యక్రమాలు చేస్తున్నారు. 500 కుటుంబాలకు రెండువేల చొప్పున అందిస్తున్నామని చెప్పారామె.