కరోనావైరస్ : అది కూడా వీడియో చేసి పెడతా...లావణ్య త్రిపాఠి
ఇంట్లో ఉండండి సేఫ్ గా ఉండండి అంటోంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.
ఇంట్లో ఉండండి సేఫ్ గా ఉండండి అంటోంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. కరోనా నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఫ్యాన్స్ కోసం జాగ్రత్తలు చెబుతూ వీడియోలు చేస్తున్నారు. ఈ కోవలోనే లావణ్య త్రిపాఠి కూడా ఓ వీడియో రిలీజ్ చేసింది. కరోనావైరస్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పుకొచ్చింది.