తెలుగు సినిమా ఇండస్ట్రీలో కార్డు లేని జూనియర్ ఆర్టిస్టుల ఆకలి కేకలు..
సినిమా ఇండస్ట్రీలో కార్డు ఉన్న ఆర్టిస్టులే కాకుండా కార్డు లేని నాన్ మెంబర్లు చాలా మంది ఉన్నారని వారికి సాయం అందడం లేదని వాపోతున్నారు నాన్ మెంబర్లు. సినిమాకు మాగ్జిమమ్ పనిచేసేది నాన్ మెంబర్లేనని..
సినిమా ఇండస్ట్రీలో కార్డు ఉన్న ఆర్టిస్టులే కాకుండా కార్డు లేని నాన్ మెంబర్లు చాలా మంది ఉన్నారని వారికి సాయం అందడం లేదని వాపోతున్నారు నాన్ మెంబర్లు. సినిమాకు మాగ్జిమమ్ పనిచేసేది నాన్ మెంబర్లేనని.. కానీ సాయం అందేది మాత్రం కార్డు ఉన్నవారికే అందుతుందని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. మా ఆకలి తీర్చండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినే నాధుడే లేడంటున్నారు. చిన్న హీరోయిన్లైనా వారి పెద్ద మనసుకు చేతులెత్తి మొక్కుతున్నారు.