అకౌంట్లో డబ్బుల్లేవు.. కానీ.. లక్షమందికి ఉద్యోగాలు.. విజయ్ దేవరకొండ...

కరోనా క్రైసిస్ లో తమ వంతుగా రెండు పనులు చేయబోతున్నామని హీరో విజయ్ దేవరకొండ చెబుతున్నారు. 

First Published Apr 27, 2020, 6:00 PM IST | Last Updated Apr 27, 2020, 6:00 PM IST

కరోనా క్రైసిస్ లో తమ వంతుగా రెండు పనులు చేయబోతున్నామని హీరో విజయ్ దేవరకొండ చెబుతున్నారు. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ అవసరాలు అనే రెండు విషయాల మీద పనిచేయబోతున్నామని చెప్పారు. భవిష్యత్తులో లక్ష మందికి ఉద్యోగాలిచ్చే పని చేయబోతున్నామని చెప్పారు.