వార్అగైనెస్ట్ వైరస్ : మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన హీరో శ్రీవిష్ణు
హీరో శ్రీవిష్టు, ప్రొడ్యూసర్ అభిషేక్ లు ఈ రోజు హైదరాబాద్ లో రెండువేల శానిటైజర్లు, రెండువేల మాస్కులు పంపిణీ చేశారు.
హీరో శ్రీవిష్టు, ప్రొడ్యూసర్ అభిషేక్ లు ఈ రోజు హైదరాబాద్ లో రెండువేల శానిటైజర్లు, రెండువేల మాస్కులు పంపిణీ చేశారు. దీంతోపాటు వెయ్యిమంది పేదలకు ఆహారాన్ని అందించారు. కరోనావైరస్ ను తరిమికొట్టడంలో తమవంతుగా ఇలా చేస్తున్నామని అంటున్నారు.