Asianet News TeluguAsianet News Telugu

ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది.. హీరో శ్రీకాంత్

లాక్ డౌన్ వల్ల పనులు లేక పూట గడవక ఇబ్బంది పడుతున్న వారికోసం చాలామంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. 

లాక్ డౌన్ వల్ల పనులు లేక పూట గడవక ఇబ్బంది పడుతున్న వారికోసం చాలామంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో శ్రీకాంత్ తన స్నేహితులతో కలిసి చిత్రపురి కాలనీలో 300మందికి అన్నదానం చేశారు. ఇక్కడ బీహార్, శ్రీకాకుళం నుండి వచ్చినవారు అధికంగా ఉంటారని.. కరోనావైరస్ వల్ల వారికి పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీకాంత్ అన్నారు.

Video Top Stories