బైటికి రావాలంటే మాకూ టెన్షనే.. కానీ వీళ్లకోసం రావాల్సొస్తుంది.. హీరో శ్రీకాంత్..
యూసుఫ్ గుడాలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గర హీరో శ్రీకాంత్ అన్నదాన కార్యక్రమం చేశారు. ట్రాఫిక్ డిసిపి చౌహాన్ నేతృత్వంలో 500మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. పోలీసుల సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతుందని శ్రీకాంత్ అన్నారు.