హీరో అయినా కులవృత్తిని మానలేదు.. అసలైన మనిషి.. సంపూర్ణేష్ బాబు

రాజు పేద తేడా లేదు...నీ ఆస్తి,డబ్బు నీ వెనక రావు..నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అంటూ గుర్తు చేసుకుంటున్న సమయం ఇది.

First Published Apr 24, 2020, 10:28 AM IST | Last Updated Apr 24, 2020, 10:30 AM IST

రాజు పేద తేడా లేదు...నీ ఆస్తి,డబ్బు నీ వెనక రావు..నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అంటూ గుర్తు చేసుకుంటున్న సమయం ఇది. అందుకే ఈ సమయంలోమా ఆవిడ, పిల్లల కోసం నా  "కంశాలి"వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేశానంటున్నాడు హీరో సంపూర్ణేష్ బాబు.