Asianet News TeluguAsianet News Telugu

నిఖిల్ అందరికంటే కాస్త తేడానే.. అనాథ చిన్నారులతో కలిసి..

జూన్ ఫస్ట్ హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్బంగా గన్నవరంలోని కేర్ & షేర్ చారిటబుల్ ట్రస్ట్ ను సందర్శించాడు నిఖిల్.

జూన్ ఫస్ట్ హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్బంగా గన్నవరంలోని కేర్ & షేర్ చారిటబుల్ ట్రస్ట్ ను సందర్శించాడు నిఖిల్. అక్కడున్న అనాథ పిల్లలతో సమయాన్ని గడిపాడు. యేటా తన పుట్టిన రోజుకు ఖర్చు చేసే మొత్తాన్ని ఆ ట్రస్టుకు దానం చేశాడు.