తనదైన స్టైల్లో అస్సలామాలేకుం అంటున్న బాలయ్య
లాక్ డౌన్ సమయంలో కూడా మనోధైర్యంతో కఠినమైన ఉపవాసాలను ఆచరిస్తూ రంజాన్ నెలను పాటించారని.. ప్రేమ, త్యాగాలకు ముస్లిం సోదరులు ప్రతీకలనీ బాలయ్య అన్నారు.
లాక్ డౌన్ సమయంలో కూడా మనోధైర్యంతో కఠినమైన ఉపవాసాలను ఆచరిస్తూ రంజాన్ నెలను పాటించారని.. ప్రేమ, త్యాగాలకు ముస్లిం సోదరులు ప్రతీకలనీ బాలయ్య అన్నారు. ముస్లిం మైనార్టీ పెద్దలకు, ముస్లిం సోదరులకు అందరికీ తన స్టైలో ఈద్ ముబారక్ తెలిపారు.