మీతో కలిస సినిమా చేయడం నా అదృష్టం.. నాగ చైతన్య
నిర్మాత నారాయణదాస్ నారంగ్ బర్త్ డే సందర్భంగా హీరో నాగచైతన్య పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
నిర్మాత నారాయణదాస్ నారంగ్ బర్త్ డే సందర్భంగా హీరో నాగచైతన్య పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆయనతో కలిసి పనిచేయడం తన అదృష్టం అని, భవిష్యత్తులో మరిన్ని సార్లు కలిసి పనిచేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే సార్ అని విష్ చేశారు.