Asianet News TeluguAsianet News Telugu

మంచు లక్ష్మి కూతురితో కలిసి మంచు మనోజ్ పాట... గుండెల్ని పిండేశాడు..

మంచు మనోజ్ కరోనా మీద గుండె చెదిరి పోకురా గూడు వదలమాకురా.. 

First Published Apr 20, 2020, 2:03 PM IST | Last Updated Apr 20, 2020, 2:05 PM IST

మంచు మనోజ్ కరోనా మీద గుండె చెదిరి పోకురా గూడు వదలమాకురా.. అంతా బాగుంటం రా.. అంటూ పాట పాడారు. కన్నీళ్లు పెట్టించేలా ఉన్న ఈ పాటను కాశర్ల శ్యాం రాయగా, అచు రాజమణి సంగీతం అందించారు. చిన్నారి విద్య నిర్వాణతో కలిసిపాడిన ఈ పాట వినండి..