కరోనా టైంలో.. అలా చేయడం తప్పు అంటున్న మంచు విష్ణు..
కరోనావైరస్ మహమ్మారిని లెక్కచేయకుండా వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మనకోసం పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేయడం అమానుషం అన్నాడు హీరో మంచు విష్ణు.
కరోనావైరస్ మహమ్మారిని లెక్కచేయకుండా వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మనకోసం పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేయడం అమానుషం అన్నాడు హీరో మంచు విష్ణు. కుటుంబాలను కూడా వదిలిపెట్టి వారు పనిచేస్తుంటే అలాంటి వారిపై చాలా చోట్ల దాడులు చేస్తున్నారు అది సరికాదంటూ మంచు విష్ణు ఓ వీడియో రిలీజ్ చేశాడు.. చూడండి..