Asianet News TeluguAsianet News Telugu

నేను రీమేక్స్ కి వ్యతిరేకిని : దుల్కర్ సల్మాన్

మణిరత్నం ‘ఓకే బంగారం’, నాగ అశ్విన్‌ ‘మహానటి’తో మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌ గానటించిన సినిమా ‘కనులు కనులను దోచాయంటే’. 

మణిరత్నం ‘ఓకే బంగారం’, నాగ అశ్విన్‌ ‘మహానటి’తో మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌ గానటించిన సినిమా ‘కనులు కనులను దోచాయంటే’. దేసింగ్‌ పెరియసామి దర్శకుడు.