Asianet News TeluguAsianet News Telugu

ఆది హీరోగా కొత్త సినిమా ప్రారంభోత్సవం (వీడియో)

సాయికుమార్ కుమారుడు ఆది హీరో గా కొత్త సినిమా ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యింది. నూతన దర్శకుడితో పని చేయడం చాలా ఆనందంగా ఉందంటు. ఈ సినిమా లైన్ చాలా కొత్తగా ఉంటుందంటు హీరో ఆది చెప్పుకొచ్చారు. మొదటిసారి హీరోయిన్ వేదికతో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.