Video news : నిజజీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న ‘పిచ్చోడు’
హేమంత్ శ్రీనివాస్ స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మతగా క్రాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా పిచ్చోడు. సోల్ మేట్ ను వెతుకడం అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది.
హేమంత్ శ్రీనివాస్ స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మతగా క్రాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా పిచ్చోడు. సోల్ మేట్ ను వెతుకడం అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ లాంచ్ అయ్యింది.