Asianet News TeluguAsianet News Telugu

పవన్ కల్యాణ్ ని హీరో చేసిందెవరో తెలుసా?

పవన్ కల్యాణ్.. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది. 

పవన్ కల్యాణ్.. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది. అంతేనా..కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదనేది పవర్ స్టార్ విషయంలో నూటికి నూరు శాతం నిజం. పీకే అనే ఆయన షార్ట్ కట్ చాలు అభిమానులు ఊగిపోవడానికి. ఆ పవర్ స్టార్ బర్త్ డే అంటే అభిమానులు ఊరుకుంటారా? అందుకే సెప్టెంబర్ 2 అభిమానులకు ఓ పండగ.. హ్యపీ బర్త్ డే పవన్ కల్యాణ్ అంటూ సంబరాలు చేసుకుంటారు. ఈ సారి కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ బర్త్ డేను రికార్డు బ్రేక్ చేయాలని సందడి చేస్తున్నారు. 

Video Top Stories