Asianet News TeluguAsianet News Telugu

"గుణ 369" టీం స్పెషల్ ఇంటర్వ్యూ (వీడియో)

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందిన  తాజా చిత్రం‘గుణ 369’. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌,  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాతో అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. 

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందిన  తాజా చిత్రం‘గుణ 369’. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌,  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాతో అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం విశేషాలు హీరో, హీరోయిన్స్ డైరెక్టర్ తో సరదా ముచ్చట్లు.