Asianet News TeluguAsianet News Telugu

"గుణ 369" సక్సెైస్ మీట్ (వీడియో)

ఆర్ ఎక్స్ 100 లాంటి యువతకు నచ్చే ఎమోషనల్ లవ్ స్టోరీతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఆ చిత్రంలో కార్తికేయ నటనకు బావుండడంతో అతడికి మంచి ఇమేజ్ ఏర్పడింది. నటుడిగా తన స్థాయిని, హీరోగా మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నాల్లో ఈ యువ హీరో ఉన్నాడు. కార్తికేయ నటించిన తాజా చిత్రం గుణ 369 శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 