Asianet News TeluguAsianet News Telugu

"గుణ 369" మూవీ పబ్లిక్ టాక్ (వీడియో)

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందిన  తాజా చిత్రం‘గుణ 369’. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌,  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాతో అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ రోజే ప్రేక్షకుల ముందకొచ్చిన ఈ చిత్రం గురించి పబ్లిక్ ఏమంటున్నారో ఈ వీడియో చూడండి...