సజ్జనార్ కు హీరోయిన్ పూర్ణ ఛాలెంజ్

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖ సినీనటి పూర్ణ గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మూడు మొక్కలు నాటారు.సైబరాబాద్ సీపీ సజ్జనార్,డా.ధీరజ్,డీసీపీ సందీప్   ప్రముఖ సినీనటి ప్రియమణి అలాగే  డైరక్టర్ రవిబాబులను మొక్కలు నాటాల్సిందిగా నామినేట్ చేశారు.

First Published Aug 10, 2020, 6:19 PM IST | Last Updated Aug 10, 2020, 6:19 PM IST