Asianet News TeluguAsianet News Telugu

Sarileru Neekevvaru : చిరంజీవి, విజయశాంతి..కెమిస్ట్రీ అదిరిపోయింది...

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. 

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక  హీరోయిన్ గా చేస్తున్న చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ విశేషాలు ఈ వీడియోలో...